Steve Smith Retirement - ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. వన్డే ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా ఓటమి అనంతరం స్టీవ్ స్మిత్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

Steve Smith Announces Retirement From ODIs after Australia's Champions Trophy Exit

#SteveSmith
#SteveSmithRetirement
#ChampionsTrophy2025
#Australia
#INDvsIND
#ICCChampionsTrophy2025